ఐపీఎల్ 2022తోనే ఎంట్రీ ఇచ్చి ఛాంపియన్‌గా నిలిచింది గుజారాత్ టైటాన్స్. దీంతో తొలిసారి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఆ జట్టు కెప్టెన్ హార్థిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే పాండ్యా చిన్ననాటి కోచ్ జితేందర్ సింగ్ కూడా గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంపై స్పందిస్తూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హార్థిక్ పాండ్యా భావోద్వేగపూరితమైన వ్యక్తని, అతని డ్రెస్స్, చైన్స్ చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దన్నాడు. అతను చాలా మంచి మనస్సు ఉన్న వ్యక్తని చెప్పుకొచ్చాడు. […]