కొందరు వ్యక్తులు ఊహించని విజయాలు సాధించినప్పుడు అతని స్నేహితులు అంతా కలిసి గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. వాళ్లు సాధించిన విజయం అందరికి తెలిసేలా రోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తెలియజేస్తుంటారు. అయితే కేరళలోని ఓ విద్యార్థి పదో తరగతి పరీక్షలో పాస్ అయినందుకు డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ బాలుడి ఆలోచన తీరుకు ఏకంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్పందించి అభినందించాడు. అసలు ఆ బాలుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడనే కదా మీ ప్రశ్న? […]