రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టెలికాలం రంగంలో జియో సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇలాంటి సంచలనాలకి కేరాప్ అడ్రెస్ అయిన రిలయన్స్ జియో తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమ్యయింది. తక్కువ ధర ల్యాప్ టాప్ లను అందించనుంది. అతి తక్కువ ధరకే ల్యాప్ టాప్ ను అందించనున్నట్లు రిలయన్స్ జియో అధినేత ముఖేశ్ అంబానీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటలను నిజం చేస్తూ ఇప్పుడు దాన్ని ‘జియోబుక్’ […]