బిజినెస్ డెస్క్- ప్రముఖ మొబైల్ నెట్ వర్క్ సంస్థ జియో వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వార్షిక ప్రణాళికలో భాగంగా 3,499 ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్‌ను కంపెనీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లో డిల్ ప్లే చేస్తున్నారు. జియో అందించే ప్లాన్లలో ఇదే అత్యంత ఖరీదైన ప్లాన్ అని చెప్పవచ్చు. ఈ 3,499 ప్లాన్ ద్వారా ప్రతి రోజు 3 జీబీ డేటా లభించనుంది. జియో యాప్స్‌కు యాక్సెస్ ను […]