‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు నటిస్తోన్న జిన్నా చిత్రం వివాదస్పదం అవుతోంది. నాగేశ్వరావుగా నటిస్తోన్న మంచు విష్ణు నటిస్తోన్న ఈ సినిమాకు ఇటీవలే ‘జిన్నా’ అని పేరు పెట్టారు. అయితే తాజాగా ఏడుకొండలపై సినిమా టైటిల్ తో మోషన్ పిక్చర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. అయితే సినిమా టైటిల్ పై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏడుకొండల మధ్య నుంచి పైకి జిన్నా పేరు వస్తున్నట్లు చూపించడం కూడా బాగాలేదని బీజైపీ నేతలు […]