కాలం మార్పులకు అనుగూణంగా లైంగిక దాడుల్లో సైతం దారుణమైన మార్పులు పుట్టుకొస్తున్నాయి. అయితే కొందరు కేటుగాళ్లు వావివరసలు మరిచి బరితెగింపుగా వ్యవహరిస్తున్నారు. దారుణాల్లో భాగంగా అడ్డొచ్చిన చెల్లిని, ఎదురొచ్చిన ముసలవ్వను కూడా వదలకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మేనమామ కోడలిపై లైంగిక దాడికి పాల్పడి బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: మరో యువతితో కాపురం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా […]