జియా ఖాన్ బాలీవుడ్‌లో ఒక్క సినిమాతో ఒవర్ నైట్ స్టార్‌గా మారింది. అంతే త్వరగా ఆమె జీవితం ముగిసింది. ఆత్మహత్య చేసుకుని జియా ఖాన్ మృతి చెందింది. నేటికి కూడా ఆమె మరణం ఓ మిస్టరీగానే మిగిలింది. బాయ్‌ఫ్రెండ్ కారణంగానే జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన నిశ్శబ్ద్ చిత్రం ద్వారా జియా ఖాన్ […]