ఉత్తర్ ప్రదేశ్- ఈ కాలంలో వివాహ బంధం పెడదారి పడుతోంది. పెళ్లయ్యాక కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోవడంతో కుటుంబాల్లో కలతల రేుగుతున్నాయి. వయసు తారతమ్యాలు లేకుండా, వావి వరసలు మరిచి ప్రవర్తిస్తున్నారు కొందరు. దీంతో సమాజంలో ఇలాంటి వారి పట్ల ఎవగింపు పెరిగిపోతోంది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మొహల్లాకు చెందిన 45 ఏళ్ల మహిళకు ఐదుగురు కూతుళ్లున్నారు. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే పెళ్లయింది. రెండేళ్లలోనే భర్తతో విబేధాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మరో […]