మా ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్ది పోటీ చేస్తున్న వారిలో టెన్షన్ మొదలైంది. ఈ నెల 10 న ‘మా’ అధ్యక్షులు ఎవరు అన్న విషయం తేలిపోతుంది. కొన్ని రోజులుగా ప్రకాశ్ రాజ్- మంచు విష్ణు ప్యానెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. లోకల్ నినాదం మళ్లీ మళ్లీ తెరపైకి వస్తూనే ఉంది. రెండు ప్యానెల్స్ మధ్య ఆరోపణలు కాస్తా దూషణలపర్వం వరకు వెళ్లింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తీవ్రపదజాలంతో తూలనాడుకుంటున్నారు. అందులో భాగంగా […]