ఫిల్మ్ డెస్క్- గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ నుంచి ఏకంగా హాలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుని అమెరికాకు షిఫ్ట్ అయిపోయింది. ఇక తనకు, తన భర్తకు సంబందించిన విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ప్రియాంక. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన రెగ్యులర్ అప్‌డేట్స్ ఇస్తున్న ప్రియాంక చోప్రా, తాజాగా ముంబైలో వర్షం కురిసిన ఓ రాత్రి వచ్చిన ఆలోచన […]