తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రశసంలు కురిపించడంతో పాటు ఓ సాయం కూడా కోరాడు. అయితే మంగళవారం అనంతపురం జిల్లాలో పవన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మరణించిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే పవన్ పర్యటనపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా స్పందించారు. ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులపై […]