తెలుగు చిత్రపరిశ్రమలో గత కొన్ని రోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ప్రత్యక్ష ఎన్నికలను తలపిస్తున్న ఈ ఎన్నికల్లో పోటీదారులు ఎవరికి వారు తమ టీంను ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలకు ఇంకా కాస్త సమయం ఉన్నప్పటికీ ముందుగానే తమ ప్యానెల్ ను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ ఎన్నికల రేసులోకి అందరికంటే ముందుగానే వచ్చిన ప్రకాష్ రాజ్ ఏకంగా తన ప్యానెల్ సభ్యుల లిస్టును కూడా ప్రకటించాడు. […]