ఇండస్ట్రీలో వరుస విషాదాలు అటు సెలబ్రిటీల కుటుంబాలను, ఇటు సినీ అభిమానులను ఎంతో బాధిస్తున్నాయి. ఇటీవల పలువురు టాలీవుడ్ లెజెండ్స్ తో పాటు రీసెంట్ గా లెజెండరీ నటి జమున, డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూయడంతో.. సినీ ప్రేక్షకులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. వారి మరణవార్తల నుండి కోలుకోకముందే మరో ప్రముఖ నటి ఇంట విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ తల్లి జయ సావంత్ కన్నుమూశారు. కొంతకాలంగా ఎండ్రోమెట్రియల్ క్యాన్సర్ తో బాధపడుతున్న జయ సావంత్.. […]