Hyderabad: అక్కరకు రాని పెన్షను, ఏ ఒక్కరికీ పనికిరాని టెన్షనూ రెండూ ఒకటే. పెన్షన్ తీసుకునే ఏజ్‌లో పనికిరాని టెన్షన్‌ని నెత్తిన పెట్టుకున్నాడో వృద్ధుడు. ఇంకేముంది పోలీసులు తీసుకెళ్ళి లోపలేశారు. హైదరాబాద్ శివారులో ఉపాధి పేరుతో వల వేసి కాలేజీ అమ్మాయిలు, మహిళలతో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్న వృద్ధుడ్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలానికి చెందిన కీసనకుర్తి వెంకట సత్యనారాయణ అనే 65 ఏళ్ళ వ్యక్తి, సిరిగడి అరుణ అనే మహిళతో […]
హైదరాబాద్ లో స్పా, సెలూన్ ముసుగులో అత్యాచారం జరుగుతున్న ఘటనలు అడపాదడప వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొందరు ఇళ్లలోనూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగిస్తున్నారు. అలాంటి ఓ ముఠానే పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఓ ఇంటిపై దాడిచేసి మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. పోలీసుల వివరాల ప్రకారం.. జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి బాలాజీనగర్ లోని శివాజీనగర్ లో ఆరుగురు సభ్యుల ముఠా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం […]