ప్రేమ పేరుతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. బంధాలకు, రక్త సంబంధాలకు మాయని మచ్చ తెస్తున్నారు. ఇదే రీతిలో ఓ యువతి తన బాబాయిని ప్రేమించింది. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
కొన్ని కొన్ని వార్తలు విన్నప్పుడు నవ్వకుండా ఉండలేము. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రి వైద్యులు ఎక్స్రే తీయగా. రోగి శరీరంలో గ్లాసు ఆకారంలో ఏదో ఉన్నట్లు బయట పడింది. దీంతో రోగికి శస్త్రచికిత్స నిర్వహించారు డాక్టర్లు. విజయవంతంగా గ్లాసును రోగి కడుపులో నుంచి బయటకు తీశారు. అయితే అసలు గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లిందనేది వైద్యుల సందేహం. ఈ అరుదైన ఘటన ఉత్తర్ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ […]