టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా ఆదివారం పీఎన్‌జీ, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒమన్ భారీ విజయం సాధించింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో పీఎన్‌జీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఒమన్ సాధించిన ఈ విక్టరీలో కీ రోల్ ప్లే చేసింది మన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. కేవలం 42 బంతుల్లో 73 పరుగులతో 130 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే ముగించాడు ఒమన్ ఆటగాడు జితేందర్ సింగ్. పంజాబ్‌లోని లుథియానాకు చెందిన […]