ఈమద్య ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. నగరంలోని చంపాపేటలో ఓ జానపద నేపథ్య గాయకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండాకు చెందిన జటావత్ మోహన్.. బంజారా పాటలు పాడేవాడు. ఆయన గత కొంతకాంగా హైదరాబాద్‌లోని చంపాపేటలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మోహన్ మంగళవారం రాత్రి తన గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గదిలో ఎవరూ లేకపోయేసరికి ఉదయం వరకు ఎవరికీ ఆ […]