డబ్ స్మాష్ వీడియోలతో ప్రారంభించి.. ఆ తర్వాత టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ తో పాపులారిటీ సంపాదించుకుని.. బిగ్ బాస్ షోతో అందరికి పరియం అయ్యింది అషూ రెడ్డి. పలు షోలతో బుల్లితెరపై సందడి చేస్తున్న ఈ భామ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొనబోతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ తరుణంలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ నిర్వహించిన అషూ ఈ విషయాన్ని తనే లీక్ చేసింది. ఇన్‌స్టా లైవ్‌లో బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ జెస్సీతో ముచ్చటించింది అషూ. ఇది కూడా […]
తెలుగు బుల్లి తెర రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన మూడవ రోజే హీట్ వాతావరణంతో కొనసాగింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌజ్ కిట కిటలాడుతుంది. అయితే మొదటి వారం నామినేషన్ ఎవరు అన్న విషయం పై అప్పుడే రగడ కొనసాగుతుంది. అప్పుడే గొడవలు, గిల్లి కజ్జాలు.. ఏడుపులు.. చాటు మాటు మాటల సీన్లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైనట్టే కనిపిస్తున్నారు. ఇక నామినేషన్ ప్రాసెస్ ప్రక్రియతో హౌస్మేట్స్ మధ్య […]