రాజమండ్రి- నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. అఖండ మూవీని డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఐతే ఓ ఎగ్జిబ్యూటర్ హఠాన్మరణం చెందడంతో విషాదం నెలకొంది. తూర్పుగోధావరి జిల్లా సినీ ఎగ్జిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ ఎగ్జిబిటర్ జాస్తి రామకృష్ణ హఠాన్మరణం చెందారు. గురువారం రాజమండ్రిలోని శ్యామల థియేటర్‌లో అఖండ సినిమా చూస్తుండగా ఆయనకు […]