గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప్రముఖులు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు వారిని ఎంతగానో అభిమానించే అభిమానులు కూడా కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. గత వారంలో టాలీవుడ్ కి చెందిన సూపర్ స్టార్ కృష్ణ, డైరెక్టర్ మదన్, పంజాబ్ స్టార్ హీరోయిన్ దల్జీత్ కౌర్ ఖంగురా, బాలీవుడ్ నటి తబస్సుమ్ గోవిల్, మాలీవుడ్ కి చెందిన బి హరికుమార్, ప్రముఖ బెంగాలీ నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. […]