ఎప్పుడూ క్రికెట్ లో ఒక మాట చెప్తుంటారు.. పేస్ బౌలింగ్ చాలా ప్రమాదకరం అని. కానీ, స్వింగ్ కూడా పేస్ కు ఏమాత్రం తీసిపోదంటూ నిరూపించాడు జేసన్ బెహ్రెన్ డార్ఫ్. అతను సంధించిన ఒక డెలివరీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది ఎక్కడో కాదు బిగ్ బాష్ లీగ్ లో చోటుచేసుకుంది. ఆ డెలివరీని ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపించేంత అద్భుతంగా ఉంది. కన్ను మూసి తెరిచేలోగా బేల్స్ ను గాల్లో గిరాటు […]