దేవుళ్లకు భక్తి శ్రద్ధలతో పూజుల చేసి కోర్కెలు కోరుకుంటారు. ఈ క్రమంలో వివిధ రకాలు దేవుడికి మొక్కులు చెల్లిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం విచిత్రంగా అమ్మవారికి మొక్కు చెల్లించాడు. పాడెపై శవంలా ఆలయానికి వచ్చి.. అమ్మవారికి మొక్క చెల్లించాడు. ఈ వింత ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని సేలం జిల్లాలో జారికొండాలంపట్టి లోని మారియమ్మన్ కాళియమ్మ ఆలయంలో ఏటా ఉత్సవాలు జరుగుతుంటాయి. అనేక మంది భక్తులు ఈ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. అలానే ఈ ఏడాది […]