భారత్-దక్షిణాఫ్రికా మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న చివరి టెస్టు ఉత్కంఠభరితంగా మారింది. నాలుగో రోజు మ్యాచ్ ఫలితం తేలనుంది. కాగా ఆట మూడో రోజు ఒక ఫన్నీ అండ్ ఫ్రస్టెటెడ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సన్ టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. అయితే భారత్ నుంచి యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ సమయంలో, […]
దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జోహన్నెస్‌బర్గ్ వేదిగా జరుగుతున్న రెండో టెస్టులో ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకు ముందు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎల్గర్ మధ్య మాటామాట జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఆట మూడో రోజు టీమిండియా వైస్ కెప్టెన్, సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మధ్య గొడవ జరిగింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 54వ ఓవర్‌లో దక్షిణాఫ్రికా యువ పేసర్ మార్కో జాన్సన్ కవ్వింపులకు దిగాడు. […]