దేశంలో ఈ మద్య బాంబు దాడులు ఎక్కువ అవుతున్నాయి. ఇందులో ఎంతో మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎక్కువగా పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేసుకొని జరిగే ఈ దాడుల్లో ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిర్వహించే సభా ప్రాంగణం వద్ద బాంబు దాడి జరగడం కలకలం రేపింది. కాకపోతే స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు కావడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు […]