ఈ రోజుల్లో ప్రధానంగా అందరిని వేధిస్తున్న అనారోగ్య సమస్య గుండెపోటు. వయసుతో తేడా లేకుండా ఇటు చిన్న పిల్లల నుంచి., అటు వృద్దుల ఒక్కరు.. చాలా మంది గుండె పోటుతో మరణిస్తూ వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిపోతున్నారు. ఇటీవల కాలంలో నాటక డ్యాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, ప్రదర్శన చేస్తూ ఎంతో మంది ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. అచ్చం ఇలాగే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ఓ వ్యక్తి నాటక ప్రదర్శన చేస్తూ స్టేజ్ […]