జీవితంలో కొందరు చదువుకుని వృద్ధిలోకి వస్తారు.. ఇంకొందరు వ్యాపారంతో పైకొస్తుంటారు. చాలామంది కాయాకష్టం చేసుకుని జీవనం సాగిస్తుంటారు. అయితే జీవితంలో చదువుకుంటేనే బాగుపడతారు, ఉద్యోగం ఉంటేనే బతికి బట్టకడతారు అనేది వాస్తవం కాదు. అలా ప్రభుత్వ కొలువు రాలేదనో, కోరుకున్న ఉద్యోగం సాధించలేకపోయాననో ప్రాణాలు తీసుకోవడం క్షమించరాని నేరం. అలా ఓ యువతి ఎస్‌ఐ పరీక్ష సరిగ్గా రాయలేదని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లిలో ఈ ఘటన జరిగింది. పంచశీల(20) […]