మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’తో ఇండస్ట్రీకి ‘గాడ్ ఫాదర్’ అని, తనకు అస్సలు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేశారు. సరైన సినిమా పడాలేగానీ అది రీమేక్ అయినా సరే బ్లాక్ బస్టర్ కొట్టడం గ్యారంటీ అని నిరూపించారు. గత కొన్నాళ్లలో ఇండస్ట్రీ మంచి కోసం చిరంజీవి ఎంతో కష్టపడుతున్నారు. దీంతో ఆయన గురించి, పొలిటికల్ కెరీర్ గురించి రకరకాల నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరెన్ని మాటలు అంటున్నా సరే ఆయన సైలెంట్ గా ఉంటూ వచ్చారే తప్ప […]
అమరావతి- ఆంద్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు, జగన్ సర్కార్ కు మధ్య పోరు నడుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీని సవరించడంతో పాటు మరి కొన్ని డిమాండ్స్ ను సర్కార్ ముందు ఉంచారు. ఐతే పీఆర్సీ ఉత్తర్వులను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పిన జగన్ సర్కార్, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్సించింది. దీంతో ఉద్యోగుల, ప్రభుత్వం మధ్య సమస్య ఇప్పుడు ఉద్యమం వరకు వెళ్లింది. ప్రభుత్వ […]