బిజినెస్ డెస్క్- ప్రపంచంలో బ్యాంకింగ్ రంగం అంతకంతకు విస్తరిస్తూ పోతోంది. ప్రధానంగా ఇన్సూరెన్స్ మనిషి జీవితంలో కీలకంగా మారింది. విదేశాల్లో ఐతే దశాబ్ధాల క్రితమే ఇన్సూరెన్స్ రంగం వెళ్లూనుకుంది. కానీ భారత్ లో ఈ మధ్య కాలంలోనే అందరిలో ఇన్సూరెన్స్ పై అవగాహన పెరుగుతోంది. అందులోను లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రధాన్యతను అందరు గుర్తిస్తున్నారు. అందుకు అనుగునంగానే భారత ప్రభుత్వం సైతం ఇన్సూరెన్స్ రంగానికి ఉతమిస్తోంది. ఎల్ ఐసీ లాంటి సంస్థలతో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల […]