స్పెషల్ డెస్క్- ఈ రోజుల్లో మానవ సంబందాలకు విలువ లేకుండా పోతోంది. వావి వరుసలు లేకుండా తొంత మంది ప్రవర్తిస్తున్న తీరు సమాజానికి తలవంపులు తెస్తోంది. విచ్చలవిడితనంతో వరుసలు మరిచి ప్రేమ పేరుతో సిగ్గుమాలిన పనులు చేసి వారి కుటుంబాల పరువున సైతం తీస్తున్నారు. ఇలాంటి ఘటనే బీహార్ లో జరిగింది. మేనల్లుడే కదా అని అతడికి చనువిస్తే.. చివరికి భార్యను లేపుకెల్లాడో ప్రబుద్దుడు. బీహార్‌లోని జముయి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుని భార్యతో […]