జంషీద్ గ్యాంగ్.. కర్ణాటకలో పేరుమోసిన గ్యాంగ్ ముఠా ఇది. ఎన్నో నేరాలు, మరెన్నో దారుణాలకు పాల్పడుతూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ ముఠాపై కర్ణాటకలో 45 కేసులకు పైగా నమోదైనట్లు తెలుస్తుంది. అయితే ఇటీవల నకిలీ కరెన్సీలో కేసులో భాగంగా జంషీద్ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా జంషీద్ గ్యాంగ్ నేరాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. తాజాగా వెలుగు చూసిన ఈ నేరాలను చూసి పోలీసులు ఖంగుతిన్నారు. […]