సినీ ప్రపంచంలో జేమ్స్‌బాండ్ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ సినిమాలంటే కోట్ల సంఖ్యలో ఆడియెన్స్ థియేటర్లకు పరిగెడతారు. అయితే.. డానియెల్ క్రెయిగ్ తర్వాత జేమ్స్ బాండ్ గా ఎవరు కనిపించబోతున్నారు? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలో జేమ్స్ బాండ్ పాత్రకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చక్కగా సరిపోతాడని మార్వెల్ ‘ల్యూక్ కేజ్’ టెలివిజన్ సిరీస్ సృష్టికర్త చియో హోదరి కోకర్ అన్నారు. ప్రస్తుతం కోకర్ రామ్ […]