మాయలు, మంత్రాలు తెలుసని నమ్మించాడు.. తన వద్దకు వచ్చిన మహిళల మూఢ నమ్మకాలను ఆసరాగా చేసుకుని.. వారిపై దారుణాలకు తెగబడ్డాడు. పైకి పవిత్రమైన కాషాయం కట్టి.. కామపిశాచి కంటే దారుణంగా తయారయ్యాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 120 మంది అమాయక మహిళలపై అత్యాచారం జరిపాడో దుర్మార్గుడు. ‘జిలేబీ బాబా’గా పేరుపొందిన ఆ నీచుడు.. ప్రస్తుతం దోషిగా తేలి జైల్లో చిప్పకూడు తింటున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఈ జిలేబీ బాబా అసలు పేరు అమర్‌పురి అలియాస్ […]