బాహుబలి ముందు వరకు రాజమౌళి అంటే తెలుగునాట వరకు మాత్రమే సక్సెస్ ఫుల్ డైరెక్టర్. కానీ.., బాహుబలి రిలీజ్ అయ్యాక మాత్రం జక్కన్న స్థాయి, స్థానం మారిపోయింది. బాలీవుడ్ లో మేము తోపులం అని చెప్పుకుని తిరిగే దర్శకులు అందరూ దర్శక ధీరుడికి సలాం చేసేశారు. ఇక అక్కడి స్టార్ హీరోలైన ఖాన్ లు, కపూర్ లైతే.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఇప్పటికీ రాజమౌళి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అంతటి స్థాయిలో ఉన్న రాజమౌళి మీద […]