స్పషల్ డెస్క్- బంగారం ధరలు ఎంతలా మండిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 10 గ్రాముల బంగారం సుమారు 50 వేల రూపాయలు పలుకుతోంది. సామాన్యులు కనీసం 10 గ్రాముల బంగారం కొనాలంటే పది సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అలాంటిది ఓ ఇంటి గోడల నిర్మాణంలో ఏకంగా 560 కిలోల బంగారాన్ని వాడారంటే ఆశ్చర్యంగా అనిపించడం లేదు. ఆశ్చర్యం మాత్రమే కాదు.. అత్యంత అద్భుతం కూడా. మరి ఈ అరుదైన ప్యాలెస్ గురించి మరింతగా తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. అయితే […]