ఈ పాప ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్. చిరంజీవి సినిమాతో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. మహేష్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు సూపర్ గా తయారైంది.
చిత్ర పరిశ్రమలోకి ఎంతో మంది నటీ, నటులు వస్తుంటారు. ఈక్రమంలోనే చైల్డ్ ఆర్టిస్టులుగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన చాలా మంది.. హీరోలుగా, హీరోయిన్ లుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో చేసిన చిన్నారులు ఇప్పుడు గుర్తు పట్టనంతగా మారిపోతున్నారు. హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోకుండా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నాడు. జై చిరంజీవ చిత్రంలో మెగాస్టార్ కు మేనకోడలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ను మీరిప్పుడు చూస్తే […]