సాధారణంగా ఇండస్ట్రీలో ఓ హీరోనో, హీరోయిన్నో కలిసి రెండు సినిమాలు చేస్తే చాలు.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందనుకుంటారు జనాలు. అదీకాక దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియా ఒకటి. వారిద్దరు కలిసి ఏదో ఒక సందర్భంలో కెమెరా కంటికి చిక్కితే ఇక అంతే సంగతులు వారికి పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారంటూ పుకార్లు షికార్లు చేస్తుంటాయి. తనపై వచ్చిన ఇలాంటి రూమర్స్ గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పెదవి విప్పింది హీరోయిన్ అంజలి. కెరీర్ మెుదట్లో తాను […]