జాస్ప్రిత్ బుమ్రా… భారత క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. ఐపీఎల్ నుంచి టీమిండియాలో స్థానం సంపాదించి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అన్న పేరు గాంచిన క్రికెటర్ బుమ్రా. టీమిండియా కష్టాల్లో ఉన్నా, వికెట్ల కోసం ఎదురుచూస్తున్నా, కెప్టెన్ చూపు బుమ్రావైపే. బుమ్రా ఓవర్ తీసుకుంటే వికెట్ తప్పకుండా వస్తుంది అన్న క్రేజ్‌ను సాధించాడు. బుమ్రా పెళ్లి చేసుకున్నాక గాడి తప్పాడు అని టీమిండియా అభిమానులు కాస్త గుర్రుగానే ఉన్నారు. వారి కోపాన్ని వెళ్లగక్కడానికి లార్డ్స్ వేదికగా […]