Burela Thulabharam: దేవుడ్ని ఏదైనా కోరిక కోరుకుని, అది జరిగితే అందకు ప్రతిఫలంగా ఏదైనా మొక్కుకోవటం మామూలుగా జరిగేదే. ఒక్కో చోట ఒక్కో విధమైన మొక్కులు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో దేవతకు బూరెలు మొక్కుగా చెల్లించటం ఆనవాయితీ. తమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలిస్తే బూరెలతో తులాబారం చెల్లిస్తానని ఓ కార్యకర్త మొక్కుకున్నాడు. అనుకున్నది జరగటంతో ఎమ్మెల్యేను తీసుకువచ్చి త్రాసులో కూర్చోబెట్టి మొక్కు చెల్లించుకున్నాడు. వివరాల్లోకి వెళితే… తూర్పుగోదావరి జిల్లా, ఆలమూరు మండలం బడుగు వానిలంకకు […]