బెల్లం తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పెద్దలు చెబుతున్నారు. చిన్నప్పుడు చాలా మందికి బెల్లం బాగా తినే అలవాటు ఉండే ఉంటుంది. ప్రస్తుతం గజిబిజి జీవితం గడిపే వారు జీవనశైలి మారిన నేపథ్యంలో బెల్లం తగిన మోతాదులో తీసుకోలేకపోతున్నారు. బెల్లంలో ఉన్న ప్రత్యేక గుణాలు శరీరానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని పెద్దలు స్పష్టం చేస్తున్నారు. పేదవాడి చాక్లెట్‌గా బెల్లంను అభివర్ణిస్తారు. సహజమైన స్వీట్‌నర్ వెనుక నమ్మశక్యం కాని […]