హైదరాబాద్- కాంగ్రెస్ పార్టీలో సాధారణంగానే ప్రజాస్వామ్యం ఎక్కువ. అందులోను తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఐతే ఇంకాస్త స్వాతంత్ర్యం మరింత ఎక్కవని చెప్పాలి. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా పదవీ భాద్యతలు స్వీకరించాక, అప్పటికే పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్లు ఆయన్ను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రేవంత్ పై భహిరంగంగానే వినర్శలు గుప్పిస్తున్నారు. ఇదిగో ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిపై […]