దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎన్నో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని.. కార్పోరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా తీర్చి దిద్దామని ప్రభుత్వం చెబుతుంది. కానీ కొన్ని ఆసుపత్రుల్లో సరైన వసతులు లేక.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో రోగులు చనిపోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక మృత దేహాలను తరలించేందుకు అంబులెన్స్ లేకపోవడం, […]