ఆమెకు ఉన్నత చదువులు చదవాలని కోరిక బలంగా ఉంది. బాగా కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలనుకుంది. పాల్ టెక్నిక్ పూర్తి చేసి ఇంజనీరింగ్ చేయాలనుకుంది. కానీ ఇటీవల రాసిన ఈసెట్ లో ఆమెకు సీటు లభించలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైంది. దీనిని తట్టుకోలేక ఆ యువతి ఊహించని నిర్ణయం తీసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఛాట్లపల్లి. […]