నెల్లూరు– ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, చేస్తున్న అభివృద్ది పనులపై సహజంగానే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించడం, ఆరోపణలు చేస్తుంటాయి. కానీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ సర్కార్ పై పోరాటమే చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో వైసీపీ ఎమ్మెల్యే సొంత సర్కార్ అమలు చేస్తున్న కార్యక్రమాలపై కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏపీ […]