మహానటి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించారు. తెలుగులో దుల్కర్ నటించిన రెండో స్ట్రైట్ మూవీ సీతారామం. ఆగస్ట్ 5న మూవీ రిలీజ్ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఈవెంట్‍లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ బయోపిక్‌కి సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మీ నాన్న గారు […]
ఫిల్మ్ పొలిటికల్ డెస్క్- తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖుల బయోపిక్ లు రాగా.. ఇక ముందుకు కూడా సెలబ్రెటీల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు రాబోతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పై యాత్ర పేరుతో బయోపిక్ వచ్చింది. ఇప్పుడు ఆయన తనయుడు ఏపీ సీఎస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బయోపిక్ రాబోతోందని సమాచారం. ఏపీ సీఎం వైఎస్ […]