హైదరాబాద్-అమరావతి- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు కేసుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అక్రమ ఆస్తుల కేసులో జగన్ ప్రస్తుం బెయిల్ పై ఉన్నారు. సీబీఐ కేసు ఎదుర్కొంటున్న సీఎం జగన్ గతంలో 17 నెలల పాటు జైళ్లో ఉన్నారు. ఆ తరువాత కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చారు. ఆ తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యారు జగన్. ఐతే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న […]