ఇటీవల జరిగిన సైమా-2022 అవార్డ్స్ లో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప‘ మూవీ ఎక్కువ అవార్డులు గెలుపొందిన విషయం తెలిసిందే. గతేడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. పుష్ప క్యారెక్టర్ తో అల్లు అర్జున్, శ్రీవల్లి క్యారెక్టర్ తో రష్మిక మందాన ఎలాగైతే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారో.. పుష్పకు ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ […]