క్యాన్సర్‌తో బాధపడుతున్న జాకబ్ అనే ఓ చిన్నారి కోరికను పెద్ద మనసుతో తీర్చింది న్యూజిలాండ్ క్రికెట్ టీమ్. జాకబ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్దయ్యాకా క్రికెటర్ అవ్వాలనేది తన కల. కానీ విధి ఇంకోలా తలచింది. చిన్న వయసులోనే ఈ చిన్నారిని క్యాన్సర్ మహమ్మారి అవహించింది. ప్రస్తుతం చికిత్స పొందుతూ.. క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు జాకబ్. కాగా జాకబ్‌కు న్యూజిలాండ్ జట్టుతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవలనే కోరిక ఉంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు […]