నిన్న మొన్నటి వరకు రీల్ లైఫ్ జంటలు అంటే.. ప్రేక్షకులు అంతా సినీ ఇండస్ట్రీ వైపే చూసేవారు. కానీ.., ఈ మధ్య కాలంలో బుల్లితెర జంటలకి కూడా క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ ట్రెండ్ ను సృష్టించింది మాత్రం సుధీర్-రష్మీ పెయిర్ అనే చెప్పుకోవాలి. జబర్దస్త్ రేటింగ్స్ లేచింది కూడా వీరిద్దరూ జత కట్టిన తరువాతనే. ఇక గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ చాలానే వార్తలు పుట్టుకొచ్చాయి. రష్మీ, సుధీర్ కూడా ఈ […]