ఇటీవల కాలంలో కొంత మంది సెలబ్రెటీలు చిన్న చిన్న విషయాలకు మనస్థాపం చెందడం.. జీవితంపై విరక్తితో ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అందరూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చేబుతూ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ప్రముఖ సింగర్ తన ప్రియురాలిని గన్ తో కాల్చి తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించిది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్ ర్యాపర్ జె స్టాష్ ఈయన అసలు పేరు జస్టిన్ జోసెఫ్.. జెనటీ గాలెగోస్ గత కొంతకాలంగా రిలేషన్‌లో […]