తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. పురుచ్చి తలైవి.. జయలలిత 2016 డిసెంబర్ 5 మరణించిన సంగతి తెలిసిందే. కానీ ఆమె మరణం ఇప్పటి మిస్టరీగానే ఉంది. జయలలిత మరణం మిస్టరి నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి నేతృత్వంలో ఏక సభ్య కమిషన్‌ను గత అన్నాడీఎంకే ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాయిదాల పర్వంతో ఏళ్ల తరబడి ఈ విచారణ కొనసాగుతోంది. ఆర్ముగస్వామి కమిషన్.. ఎయిమ్స్ వైద్యుల సహకారంతో ఈ నెల 7వ తేదీ నుంచి దర్యాప్తును వేగంతం […]